experiment

    అగ్ని-2 పరీక్ష విజయవంతం

    November 17, 2019 / 05:29 AM IST

    అగ్ని-2 పరీక్ష సక్సెస్ అయింది. భూతలం నుంచి భూతలంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే ఇంటర్మీడియట్‌ రేంజ్‌ బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-2కు మొదటిసారి రాత్రిపూట నిర్వహించిన పరీక్ష విజయవంతమైంది.

10TV Telugu News