Home » Experimental banana cultivation
సాగు విధానంలో వస్తున్న మార్పులను గమనిస్తూ, డిమాండ్ ఉన్న పంటలపై దృష్టి సారిస్తున్నారు. తక్కువ పెట్టుబడితోపాటు కూలీల సమస్యను అధిగమించేలా సాగు విధానాన్ని ఎంచుకుంటున్నారు.
ఎకరాకు కనీసంగా 30టన్నుల దిగుబడి వచ్చే విధంగా ఈ తోట వుంది. ఇటీవలికాలంలో వ్యాపారులు అరటిని గెలతోపాటు కాకుండా తోటవద్దే గెలనుంచి హాస్తాలను వేరుచేసి కిలోల చొప్పున కొనుగోలుచేస్తున్నారు. దీనివల్ల రవాణాలో అరటి పాడయ్యే అవకాశం వుండదు.