Explosion In Bihar

    Explosion In Bihar: బీహార్‌లో వ్యాపారి ఇంట్లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

    July 24, 2022 / 05:40 PM IST

    బీహార్ రాష్ట్రంలోని సరన్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుళ్ల కారణంగా ఆరుగురు మరణించగా, మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖుదాయి బాగ్ గ్రామంలో వ్యాపారి షబీర్ హుస్సేన్‌ ఇంట్లో ఆదివారం ఈ పేలుడు ఘటన �

10TV Telugu News