explosive-stuffed

    కేరళలో ఏనుగు ప్రమాదవశాత్తు చనిపోయింది: పర్యావరణ మంత్రిత్వ శాఖ

    June 9, 2020 / 03:31 AM IST

    కేరళలో గర్భిణీ ఏనుగు మృతిపై ప్రాథమిక దర్యాప్తులో ఇది ప్రమాదవశాత్తు మందుగుండు నిండిన పండ్లను తినడం వల్లే ఏనుగు చనిపోయినట్లు తేలిందని పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అడవి పందులను తోటలు, పొలాలలోకి ప్రవేశించకుండా తిప్పికొట్టడానికి స్�

10TV Telugu News