Home » extend lockdown
దేశ రాజధానిలో కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయినా..లాక్ డౌన్ మరోసారి పొడిగించాలని కేజ్రీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచ దేశాలను కరోనా పట్టిపీడిస్తోంది. కరోనా బారినుంచి దేశ ప్రజలను కాపాడాల్సిన బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్ వైరస్ సోకింది. ఆయన ప్రస్తుతం వైరస్ సోకి లండన్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఆస్పత్రి నుంచే ఆయన అన్ని విషయాలను పర్యవేక్షిస్తున్నా�