Home » Extends deadline
కరోనా సమయంలో పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభించింది. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఆదాయపు పన్ను రిటర్న్‌ల (ఐటీఆర్) దాఖలు చివరి తేదీని పొడిగించింది.