Home » Exter Price
Record Sales for Hyundai : హ్యుందాయ్ అమ్మకాలు సెప్టెంబర్ 2023లో 71,641 యూనిట్లను విక్రయించి 13.35 శాతం వృద్ధిని సాధించింది. హ్యుందాయ్ SUV పోర్ట్‌ఫోలియోలో Exter, Venue, Creta, Alcazar, Tucson వంటి మోడల్స్ ఉన్నాయి.