Home » Extreme sunny
భానుడి ప్రచండ ప్రతాపంతో తెలంగాణ రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. మరో వైపు వడగాడ్పులు తోడు కావడంతో ప్రజలు వేడితో అల్లాడుతున్నారు. రాష్ట్రంలో 40 డిగ్రీల పైనే ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలులతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలు