Home » Eye Care Scheme
భువనేశ్వర్ : దేశానికి ఆదర్శంగా తెలంగాణ పథకాలు నిలుస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు ఇక్కడి అమలవుతున్న పథకాలను కాపీ కొడుతున్నాయి. పేర్లు మార్చి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. తెలంగాణ దళపతి కేసీఆర్ ఆలోచన నుండి పుట్టుకొచ్చిన రైతు బంధు, రైతు పెట్�