Home » f3 film
సంక్రాంతికి రావాల్సిన ఎఫ్3 కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే. వెంకటేష్ కామెడీ టైమింగ్, వరుణ్ తేజ్ పంచ్ లు.. తమన్నా, మెహ్రీన్ గ్లామర్ కు తోడు రాజేంద్రప్రసాద్..