Home » Face
ఒక మహిళను స్వర్ణ దేవాలయంలోకి అనుమతించలేదు. కారణం ఆమె బుగ్గలపై త్రివర్ణ పతాకం రంగులు ఉన్నాయి. ఆమె లోపలికి వెళ్తుండగా ఇదే విషయాన్ని చెప్పి సిబ్బంది అడ్డుకున్నారు. అంతేనా.. ‘ఇది ఇండియా కాదు, పంజాబ్’ అంటూ వ్యాఖ్యానించడం మరింత తీవ్రతకు కారణమైంది
టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్ క్రమంగా కోలుకుంటున్నారు. డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు.
కర్ణాటక బీజేపీని ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు వెంటాడుతున్నాయి. ఇలాంటి తరుణంలో మూలుగుతున్న నక్క మీద తాటి పండు పడ్డట్లు ముగిసిందనుకున్న కేసు మళ్లీ విచారణకు రావడం పార్టీని చాలా ఇబ్బందికి గురి చేస్తోంది. ఈ విషయమై సుప్రీం వెళ్తామని చెప్తున్న�
చర్మంలో మెరుపుదనం కోసం ఒక చిన్న యాపిల్ పండు తీసుకుని మొదట ఉడకబెట్టాలి. తరువాత యాపిల్ పై ఉండే తొక్కను తీసేయాలి. యాపిల్ ను ఒక బౌల్ లో తీసుకుని మెత్తగా గుజ్జులా మార్చుకోవాలి.
బీట్రూట్ రసం, కమలా రసం సమపాళ్లలో తీసుకుని అందులో దూదిని ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం చర్మకణాలను శుభ్రం చేస్తుంది.
మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్తో పాటు ఎన్నో రకాల విటమిన్లు ఉంటాయి. ఇవన్నీ జుట్టును ఆరోగ్యంగా ఉంచేలా సహాయపడతాయి.
చల్లటి పాలు తీసుకోండి అలాగే కొద్దిగా నిమ్మ రసం కూడా తీసుకోవాలి. అలానే పొడి చేసిన బాదం లేదా కమలా తొక్కలు లేదు అంటే ఓట్స్ తొక్కలు కూడా వేసుకోవచ్చు. ఇలా మీరు చల్లటి పాల లో వీటిని కలపండి
టూత్ పేస్టు మొటిమలకు బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే తేమను దూరంగా ఉంచటానికి సహాయపడుతుంది. దీని ప్రభావం వలన మొటిమలు తగ్గిపోతాయి.
ల్యాప్టాప్లా ఉన్న ఈ సిస్టమ్లో ఒకవైపు అద్దంతో పాటు మరోవైపు పవర్ బటన్, మోడ్ సెలెక్షన్ బటన్, స్టార్ట్, స్టాప్ బటన్, లెవల్స్., ఏరియా బటన్, ఎల్సిడి స్క్రీన్ ఉంటాయి.
త్రెడింగ్ తర్వాత నొప్పిగా అనిపించే కనుబొమ్మల దగ్గర.. కోల్డ్ క్రీమ్ లేదా కొబ్బరి నూనెను రాసుకోండి. వెన్న, బాదం నూనె, ఆలివ్ నూనె వంటివి మంట, నొప్పిని తగ్గిస్తాయి. ఐస్ అప్లై చేయడం వల్ల కూడా ఈ నొప్పి, వాపు తగ్గుతాయి.