Home » Facebook profile
Tech Tips in Telugu : మెటా ఇటీవలే (Activity Off-Meta Technologies)ని ప్రవేశపెట్టింది. ఫేస్బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram)తో సహా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేసిన డేటాను కంట్రోల్ చేసేందుకు ప్రైవసీ సెట్టింగ్ ద్వారా యూజర్లను అనుమతిస్తుంది.
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చాలామంది ఫేస్ బుక్ అకౌంట్ వినియోగిస్తునే ఉంటారు. ఫేస్ బుక్ ప్రొఫైల్ కూడా తరచూ మార్చేస్తుంటారు.
సోషల్ మీడియా ప్రపంచంలో సీక్రెట్ అనే మాటే లేదు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఏ విషయమైనా కూడా పబ్లిక్ అయిపోతూనే ఉంది.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ యూజర్ల భద్రత కోసం కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్.. భారతీయ వినియోగదారులకు గురువారం(21 మే 2020) నుంచి అందుబాటులోకి వచ్చింది. తమ ప్రొఫైల్‌ను లాక్ చేయటానికి ఈ ఫీచర్ �