Home » Facebook Rebrand Logo
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం Facebook లోగో మారింది. కొత్త లోగోను రీడిజైన్ చేసి ఆవిష్కరించింది. ఈ కొత్త లోగోను ఇతర సొంత యాప్స్ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ లోగోల కంటే విభిన్నంగా మార్చేసింది. 2019 ఏడాదిలో జూన్ లోనే ఫేస్ బుక్ రీబ్రాండింగ్ ప్రాసెస్ �