-
Home » Facebook Tracking Activity
Facebook Tracking Activity
మీ ప్రైవసీ ఇక మీ కంట్రోల్లో.. మీ ఇంటర్నెట్ యాక్టివిటీని ఫేస్బుక్ ట్రాక్ చేస్తుందా? ఇలా ఆపేయండి!
October 25, 2023 / 03:46 PM IST
Tech Tips in Telugu : మెటా ఇటీవలే (Activity Off-Meta Technologies)ని ప్రవేశపెట్టింది. ఫేస్బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram)తో సహా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేసిన డేటాను కంట్రోల్ చేసేందుకు ప్రైవసీ సెట్టింగ్ ద్వారా యూజర్లను అనుమతిస్తుంది.