Home » Fadnavis Resign
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. బలపరీక్షకు ఒక్క రోజు ముందే డిప్యూటీ సీఎం అజిత్ పవార్, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వరుసగా రాజీనామాలు చేశారు. అజిత్ రాజీనామా చేసినట్టు ప్రకటించిన కొద్దిగంటల్లోనే సీఎం ఫడ్నవీస్ కూడా రాజీనామా చేస్తున్న�