Home » Fakad Baba
మధురై : ఒక్కసారి..రెండు సార్లు..లేదా మూడుసార్లు..ఇంకా కాకుంటే నాలుగు సార్లు ఇలా వరుసగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే వారేంచేస్తారు? ఇదేంటిరా బాబూ అని విసుగు వచ్చి పోటీ నుంచి విరమించుకుంటారు. కానీ మన ఎన్నికల విక్రమార్కుడు మాత్రం పట్టు వదల కుండా �