Home » fake alert
భక్తులారా మీరు ముస్లింలను వ్యతిరేకిస్తున్నారు.. కానీ, మీ జాతిపిత మాత్రం.. అంటూ పోస్టు పెట్టారు.
సోషల్ మీడియా పుణ్యమా అని జనాలు ఫుల్ కన్ ఫ్యూజన్ లో పడిపోతున్నారు. ఏది నిజం ఏది అబద్దం అనేది తెలుసుకోవడం కష్టంగా మారింది. రియల్ న్యూస్ కన్నా ఫేక్ న్యూస్ ఎక్కువగా సర్కులేట్ అవుతోంది. ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇదే నిజం అని నమ్మించే ప్రయత్నాలు జర�