Fake Audition Rumours

    విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్.. మోసపోవద్దంటూ ప్రకటన..

    September 13, 2020 / 04:15 PM IST

    Vijay Deverakonda Team reacts on Rumours: సోషల్ మీడియా వినియోగం పెరిగేద్ది నేరాల సంఖ్య పెరిగిపోతోంది.. ఏదో రకంగా మోసగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. సినిమా పరిశ్రమలో అవకాశాల పేరుతో ఇప్పటివరకు ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. హీరో, హీరోయిన్స్, డైరెక్టర్స్, నిర్మాణ సంస్థలు �

10TV Telugu News