Home » fake baby
పెళ్లి అయిన 32ఏళ్ల మహిళ.. తన 18ఏళ్ల కుర్ర బాయ్ ఫ్రెండ్ను మోసం చేసింది. అతడి కారణంగానే తాను ప్రెగ్నెంట్ అయినట్టుగా తప్పుగా చెప్పింది. అతన్ని నమ్మించేందుకు ఈబే నుంచి నకిలీ బేబీ స్కాన్ ఫొటోలను 100వేల పౌండ్లతో కొనుగోలు చేసింది. ఆ ఫొటోలను చూపించి తన బ�