Home » fake certificates
10టీవీ కథనాలపై స్పందించిన GHMC అధికారులు
రెన్యువల్ కోసం వరంగల్ తహసిల్దార్ ఆఫీస్లో దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు తీసుకున్న వరంగల్ మండల తహసిల్దార్ ఇక్బాల్.. అది నకిలీదని, తన సంతకం కాదని గుర్తించారు.
విధానసభ రోడ్డులో విద్యార్థులు వివస్త్ర ప్రదర్శన చేస్తున్న సమయంలో రాష్ట్ర నాయకులు సభకు హాజరయ్యేందుకు ఆ రోడ్డు గుండా వెళుతున్నారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు విధానసభ రోడ్డులో బట్టలు విప్పి విధానసభ వైపు పరుగులు తీశారు
GHMCలో నకిలీ డెత్ సర్టిఫికెట్ల బాగోతం
నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్ అవతారం ఎత్తి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కాంపౌండర్ ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితులు కాకతీయ యూనివర్సిటీ, జేఎన్టీయూ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారు. నిందితుల్లో ఒకడైన రోహిత్ ఐటీ ఉద్యోగి. ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసి డబ్బులు దండుకుంటున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులను ఫేక్ సర్టిఫికేట్లతో విదేశాలకు పంపిస్తామంటూ కన్సల్టెన్సీ చేస్తున్న మోసాన్ని బట్టబయలు చేసింది అమెరికన్ ఎంబసీ. విజయవాడలోని స్ప్రింగ్ ఫీల్డ్ ఓవర్సీస
నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న హైదారాబాద్ జీఎస్టీ అసిస్టెంట్ కమీషనర్ పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.
నకిలీ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు సరఫరా చేస్తున్న ఏడుగురిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కమిషనర్ టాస్క్ ఫోర్స్, చాదర్ ఘాట్ పోలీసులు సంయుక్తంగా..
హైదరాబాద్లో యుూనివర్సిటీల నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముషీరాబాద్ పోలీసులు, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్త