-
Home » fake company
fake company
Vijayawada : నమ్మి డబ్బులిస్తే నట్టేట ముంచాడు.. రోడ్డున పడ్డ 300 మంది నిరుద్యోగులు
October 15, 2021 / 12:41 PM IST
నమ్మకమే పెట్టుబడిగా వంచిస్తున్న కంపెనీలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేసే కంపెనీలు రోజుకో చోట బయటపడుతూనే ఉన్నాయి.