Fake COVID-19

    భార్యపై అనుమానం : కరోనా మందు అని చెప్పి..జైలు పాలయ్యాడు

    May 21, 2020 / 09:32 AM IST

    భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని అనుకున్నాడు. ఎలాగైనా ప్రతికారం తీర్చుకోవాలని అనుకున్నాడు. ప్రస్తుతం ప్రబలుతున్న కరోనా వైరస్ ను చక్కగా వాడుకుని వారిని అంతమొందించాలని పథకం పన్నాడు. కానీ ఈ ప్లాన్ బెడిసి కొట్టడంతో జ

10TV Telugu News