Home » Fake Drugs
దేశంలో చెలామణి అవుతున్న నకిలీ మందులకు ఇకపై చెక్ పడబోతుంది. త్వరలోనే దీన్ని అడ్డుకునే విధంగా క్యూఆర్ కోడ్ లేదా బార్కోడ్ విధానాన్ని కేంద్రం తీసుకురానుంది. మందులపై ముద్రించిన కోడ్స్ ద్వారా అవి ఒరిజినలో.. కాదో తెలుసుకోవచ్చు.