-
Home » Fake Offer
Fake Offer
డీమార్ట్ ఆఫర్ అంటే ఆశపడ్డాడు.. కట్ చేస్తే లక్ష రూపాయలు కొట్టేశారు.. దిమ్మతిరిగే సైబర్ మోసం..
December 8, 2025 / 06:00 AM IST
ఇలాంటి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఆఫర్ల పేరుతో మోసాలు జరుగుతున్నాయని, అలర్ట్ గా ఉండాలని చెప్పారు.