-
Home » Fake Rpf SI Arrested
Fake Rpf SI Arrested
పెళ్లి చూపులకు వెళ్లి అడ్డంగా దొరికిపోయింది.. నకిలీ మహిళా ఎస్ఐ బాగోతం బట్టబయలు
March 20, 2024 / 09:31 PM IST
పెళ్లి చూపులకు కూడా పోలీస్ యూనిఫామ్ లోనే వెళ్లింది. అయితే, అబ్బాయి తరుపు వారికి ఎక్కడో అనుమానం వచ్చింది. అంతే.. ఆరా తీయగా షాకింగ్ నిజం తెలిసింది.