Home » Fake Seeds
నాసిరకం విత్తనాలకు చెక్
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు, నకిలీ విత్తనాలు విక్రయిస్తే జైలుకే.. ఇలా.. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా.. కొందరిలో మార్పు రావడం లేదు.
ప్రకాశం : రైతులను నట్టేట ముంచుతున్నారు. అటు గిట్టుబాటు ధర లేక..కరువుతో అల్లాడుతున్న రైతులను నకిలీ వ్యాపారులు బెంబేలెత్తిస్తున్నారు. నకిలీ అనే విషయం తెలియక రైతులు మందులను..ఎరువులను కొనుగోలు చేసి తీవ్ర నష్టాల పాలవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల