Home » FAKE UNIVERSITY
ఫార్మింగ్ టన్ నకిలీ యూనివర్శిటీలో చేరిన 90 మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు.
అమెరికా వెళ్లాలనే లక్ష్యం నెరవేరింది. వీసాతో ఫ్లయిట్ ఎక్కింది. అగ్రరాజ్యంలో అడుగుపెట్టింది. ఇది జరిగింది 2015లో. ఫర్మింగ్ టన్ వర్సిటీలో చదువుతోంది. అది ఫేక్ అని తేలింది. పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన స్టూడెంట్స్ విషయంలో పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు. ఫేక్ సర్టిఫికేట్లతో అమెరికాలో జాబ్స్ చేస్తున్నార
అమెరికాలో వీసా మోసాలు, అక్రమంగా ఉద్యోగాలు చేయటంపై 200 మంది ఇండియన్స్ అరెస్ట్ అయ్యారు. తెలుగోళ్లు 20 మంది వరకు ఉన్నట్లు సమాచారం. అమెరికా దేశవ్యాప్తంగా 600 మందిని అదుపులోకి తీసుకుంటే.. వీరిలో కొందరిని విచారించి వదిలేశారు. 200 మంది ఇండియన్ స్టూడెంట్�