Home » Fake Video
సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫేర్ వీడియోస్ ఉంటే, మరికొన్ని మాత్రం ఫేక్ వీడియోస్ ఉంటాయి.
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. పనికి వచ్చే న్యూస్ కంటే పనికిరాని న్యూస్ ఎక్కువ వైరల్ అవుతాయి. కొంతమంది ఆకతాయిలు పనికట్టుకుని మరి ఫేక్ న్యూస్ వైరల్ చేస్తుంటారు. అది నిజమే ఫేకో తెలియకుండానే చూసిన నెటిజన్లు తెగ షేర్ చేస్తుంటారు. ఇలాంటి ఫేక్ న్