Fall From Third Floor

    బిల్డింగ్ మీద నుంచి పడి చిన్నారి మృతి

    February 5, 2019 / 07:33 AM IST

    తిరుమలలోని కళ్యాణకట్ట వద్ద మంగళవారం (ఫిబ్రకరి 5, 2019) న విషాదం చోటు చేసుకుంది. కల్యాణకట్టలో ఆడుకుంటున్న చంద్రిక అనే చిన్నారి ప్రమాదవశాత్తు మూడవ అంతస్తు నుంచి జారిపడింది. జారిపడ్డ చిన్నారిని ప్రధమ చికిత్స కోసం ముందుగా కేకేసీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్

10TV Telugu News