Home » Fallen
బోరు బావిలో పడిపోయిన బాలుడిని NDRF బలగాలు క్షేమంగా బయటకు తీసుకొచ్చాయి. బోరు బావి నుండి తల్లి ఒడికి చేరాడు. తమ బిడ్డ క్షేమంగా బయటకు రావడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. NDRF సిబ్బందికి వారు అభినందనలు తెలియచేశారు. చికిత్స నిమిత్తం బాలుడిన�