Home » Fallen Out
అక్షయ్ కుమార్ ఏం చేసిన సూపర్ గానే ఉంటుంది. తాజాగా తన పై కల్పిత వార్త రాసిన వెబ్ సైట్ కి ఓ వీడియోతో భలే పంచ్ ఇచ్చారు. అసలు విషయం ఏంటంటే… అక్షయ్ ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో సూర్యవంశీ అనే సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఓ వ