Home » falls into valley
కర్నూలు: ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సేఫ్ గా బయటపడ్డారు. శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రైవేట్ టూరిస్ట్ బస్సుకి ప్రమాదం తప్పింది. చిన్నారుట్ల వద్ద అదుపుతప్పిన బస్సులో లోయలోకి దూసుకెళ్లింది. అయితే ఎలాంటి ఘోరం జరగలేదు. బస్సులో 50మంది ప్రయాణ�