Home » Fame India Asia Post Magazine
హైదరాబాద్ : నిజామాబాద్ లోక్ సభ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎంపికయ్యారు. తాము నిర్వహించిన సర్వేలో ఆదర్శ్ క్యాటగిరీలో ఆమె ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపికైనట్టు ప్రతిష్ఠాత్మక సంస్థ ఫేమ్ ఇండియా ఏషియా పోస్ట్ మ్యాగజైన్ జ�