Home » Famed Darwin Arch
ప్రసిద్ధ పర్యాటక రాతికట్టడం డార్విన్ ఆర్చ్ సముద్రం ఒడిలోకి జారిపోయింది. వైల్డ్ లైఫ్ లవర్స్‌కు వెరీ ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్ ఇది.. ఎప్పటినుంచో పర్యాటక ప్రాంతంగా అందరిని ఆకర్షిస్తున్న ఈ రాతికట్టడంపై ఆర్చ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
వైల్డ్ లైఫ్ లవర్స్‌కు ఎంతో సుపరిచితమైన టూరిస్ట్ స్పాట్.. ప్రసిద్ధ పర్యాటక రాతికట్టడం డార్విన్ ఆర్చ్ కుప్పకూలింది. దక్షిణ పసిఫిక్ సముద్రంలోని గాలా పోగోస్ ద్వీపకల్పంలో డార్విన్ ఆర్చ్ స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 11.20 గంటల సమయంలో ఒక్కసారిగా క�