Home » Families Allege
భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తల నేపథ్యంలో చైనా మిలటరీ ఐదుగురు భారత పౌరులను కిడ్నాప్ చేసినట్టు వార్తలు వచ్చాయి. సుబన్‌సిరి జిల్లాలోని అడవిలో వేటకు వెళ్లిన భారత పౌరులను చైనా ఆర్మీ కిడ్నాప్ చేసేందనే వార్తలపై అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు దర్యా�