-
Home » Families gathered
Families gathered
ఆరోజు ఆత్మీయుల సమాధులను తవ్వితీస్తారు… కొత్త బట్టలు తొడుగుతారు… కౌగలించుకొంటారు… దమ్ముకొట్టమంటారు..వింత ఆచారం
August 26, 2020 / 08:10 AM IST
ఏడాదికొకసారి..శవాలను వెలికి తీస్తారు. జీవించి ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలా తయారు చేస్తారు. కొన్ని శవాలకు కళ్లద్దాలు, సూట్ వేస్తారు. మరికొంతమంది కాళ్లకు షూస్, నోట్లో సిగరేట్ వెలిగిస్తారు. శవాన్ని ఇంటికి తీసుకొస్తారు. అక్కడనే బంధువులు, కుటుంబసభ�