family killed one girl injured

    ఘోరం : ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి

    November 17, 2019 / 07:58 AM IST

    మధ్యప్రదేశ్ లోని బార్వానీ జిల్లా మండ్వాడా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదివారం (నవంబర్ 17)న జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.  ఖర్గోన్ జిల్లాలోని కాస్రావాడ్ క�

10TV Telugu News