Home » Family Missing
ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం అదృశ్యమైంది.
తమకు చావు తప్ప వేరే మార్గం లేదంటూ వరాహమూర్తి కుటుంబం సెల్ ఫోన్లు ఇంట్లోనే వదిలి, ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది.