Family Photo

    మెగా హీరోలంతా ఒకే ఫ్రేములో.. వాళ్లిద్దరు మిస్సింగ్!

    January 15, 2020 / 06:30 AM IST

    ఎపుడు సినిమాలతో బిజీగా ఉండే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. మెగా హీరోలు అందరితో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రమ్‌లో పంచుకున్నారు. ఇపుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రామ్ చరణ్ షేర్ చేసిన ఫోటోలో మెగా ఫ్యామిలీ మెంబర్స్‌ను చూసి మెగాభిమా

10TV Telugu News