Home » Family planning operations
ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావును తొలగించాలని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిలయ్యాయి. ఈ నెల 25న 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయగా.. నలుగురికి ఫెయిలయ్యాయి. ఆపరేషన్ చేసిన రెండు రోజుల తర్వ�