fanboy

    ZEE CINE AWARDS : చిరును ఏడిపించిన కార్తికేయ

    January 19, 2020 / 07:40 AM IST

    టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరు కార్తికేయ. RX100 సినిమాతో యూత్‌ను అట్రాక్ట్ చేశాడు. కొన్ని సినిమాలతో అభిమానులను సంపాదించుకున్నాడు ఈ కుర్రహీరో. తాజాగా కార్తి..తన మాటలతో చిరు కండ్లలో నీళ్లు తెప్పించే విధంగా చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల

10TV Telugu News