fans brutally beat

    బాబోయ్ : Avengers Endgame Climax చెప్పినందుకు రక్తం వచ్చేలా కొట్టారు

    April 28, 2019 / 06:41 AM IST

    అవును నిజమే.. అవెంజర్స్ ఎండ్ గేమ్ క్లయిమాక్స్ చెప్పినందుకు అతడిని చితక్కొట్టారు. రక్తం కారేలా కొట్టారు. చైనాలోని హాంగ్ కాంగ్ లో ఈ ఘటన జరిగింది. మార్వెల్‌ సంస్థ తెరకెక్కించిన సూపర్‌ హీరో సిరీస్‌లో చివరి సినిమా అవడంతో అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌కు

10TV Telugu News