-
Home » fans criticise
fans criticise
Rakhi Sawant : పీపీఈ కిట్లో కూరగాయలు కొనేందుకు వెళ్లిన నటి, తిట్టిపోస్తున్న నెటిజన్లు
April 24, 2021 / 08:31 PM IST
రాఖీ సావంత్.. సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. వివాదాలకు కేరాఫ్ ఈ అమ్మడు. తాజాగా రాఖీ సావంత్ మరోసారి న్యూస్ లోకి ఎక్కింది. ఆమె చేసిన పని చర్చకు దారితీసింది. తాను ఏదో చేయాలనుకుని మరేదో చేసేసి విమర్శల పాలైంది రాఖీ సావంత్.