Home » Faria
జాతిరత్నాలు ఫేమ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తాజాగా ఇలా మెరూన్ డ్రెస్ లో హాట్ ఫోజులతో అందాలు ఆరబోస్తుంది.
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తాజాగా ఓ చీకటి గదిలో చిన్ని వెలుగులో మెరిసిపోతూ ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తాజాగా ఇలా వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో అలరిస్తూ పలు ఫొటోలు షేర్ చేసింది.
ప్రమోషన్స్ లో భాగంగా ఫరియా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
జాతిరత్నం ఫేమ్ ఫరియా అబ్దుల్లా తాజాగా సినిమా ప్రమోషన్స్ లో ఇలా వెరైటి చీరకట్టులో అలరించింది.
జాతిరత్నాలు భామ ఫరియా అబ్దుల్లా అడపాదడపా సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా అంటుంది. తాజాగా ఇలా బ్లూ నెట్ డ్రెస్ లో స్పెషల్ ఫొటోలు పోస్ట్ చేసింది.
చిట్టి పాత్రలో మెప్పించిన ఫరియా అబ్దుల్లా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తోంది. తాజాగా ఇలా చీకట్లో వెలుగులు చిమ్ముతూ స్పెషల్ ఫొటోషూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
లైక్ షేర్ సబ్స్క్రయిబ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఫరియా అబ్దుల్లా తన నవ్వుతో ఇలా చీరలో మెరిపించింది.
జాతిరత్నాలు సినిమాతో చిట్టిగా ఫేమస్ అయిన ఫరియా అబ్దుల్లా త్వరలో లైక్ షేర్ సబ్స్క్రయిబ్ సినిమాతో రాబోతుంది. తాజాగా చీరని ఇలా చుట్టుకొని వెరైటీగా ఫొటోషూట్ తీసుకుంది.
జాతిరత్నాలు సినిమాలో చిట్టిగా బాగా ఫేమస్ అయిన ఫరియా అబ్దుల్లా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఇలా రెడ్ శారీలో ఫొటోలకి ఫోజులిచ్చింది.