-
Home » Faria Abdullah photo gallery
Faria Abdullah photo gallery
హాట్ బ్యూటీ ఫారియా.. అందంతో చేస్తోంది మాయ.. క్రేజీ ఫొటోలు
February 25, 2026 / 01:45 PM IST
జాతిరత్నాలు బ్యూటీ ఫారియా అబ్దుల్లా(Faria abdullah) గురించి, ఆమె గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఈ బ్యూటీ ఎల్లో కలర్ సరీలో పరువాల వల విసిరింది. ఆ ఫోటోలు చూసి నెటిజన్స్ మైకంలో పడిపోతున్నారు. మీరు కూడా చూసేయండి మరి ఆ అందాలను.
గ్రీన్ కలర్ డ్రెస్సులో, ట్రెడిషనల్ లుక్ లో.. ఫరియా అబ్దుల్లా లేటెస్ట్ ఫొటోస్
February 18, 2026 / 12:59 PM IST
జాతి రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టేసింది. తాజాగా ఈ బ్యూటీ ఓ మూవీ ఈవెనింగ్ ఈవెంట్ లో పాల్గొంది. ఈ ఈవెంట్ లో గ్రీన్ కలర్ డ్రెస్సులో మెరిసింది. ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి మరి.