Faria Abdullah: గ్రీన్ కలర్ డ్రెస్సులో, ట్రెడిషనల్ లుక్ లో.. ఫరియా అబ్దుల్లా లేటెస్ట్ ఫొటోస్
జాతి రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టేసింది. తాజాగా ఈ బ్యూటీ ఓ మూవీ ఈవెనింగ్ ఈవెంట్ లో పాల్గొంది. ఈ ఈవెంట్ లో గ్రీన్ కలర్ డ్రెస్సులో మెరిసింది. ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి మరి.
















