-
Home » Faria Abdullah Movies
Faria Abdullah Movies
గ్రీన్ కలర్ డ్రెస్సులో, ట్రెడిషనల్ లుక్ లో.. ఫరియా అబ్దుల్లా లేటెస్ట్ ఫొటోస్
February 18, 2026 / 12:59 PM IST
జాతి రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టేసింది. తాజాగా ఈ బ్యూటీ ఓ మూవీ ఈవెనింగ్ ఈవెంట్ లో పాల్గొంది. ఈ ఈవెంట్ లో గ్రీన్ కలర్ డ్రెస్సులో మెరిసింది. ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి మరి.
భగవంతుడు మూవీ ఈవెంట్ లో ఫరియా అబ్దుల్లా.. ఫొటోలు
January 30, 2026 / 05:32 PM IST
సౌత్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంతుడు. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో మెరూన్ కలర్ డ్రెస్సులో స్టన్నింగ్ లుక్స్ తో అదరగొట్టేసింది ఈ బ్యూటీ.
నా అంత హైట్ లేకపోయినా పర్లేదు.. ఫరియా అబ్దుల్లాకు ఎలాంటి భర్త కావాలంటే..?
April 26, 2024 / 04:37 PM IST
ప్రమోషన్స్ లో భాగంగా ఫరియా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.