Home » farm fields
పంటపొలాల్లోకి మొసలి వచ్చిన ఘటన నిర్మల్ జిల్లాలో కలకలం రేపింది. లక్ష్మణచాంద మండలం పారుపెల్లి శివారులోని పంటపొలాల్లో మొసలి ప్రత్యక్షమైంది. గుర్రపు డెక్క పేరుకుపోయిన ప్రదేశంలో ఆహారం కోసం వెళ్లిన కుక్కను.. మొసలి అమాంతం మింగేసింది. మంగళవారం(మా