Home » farmer loan waiver
Crop Loan Waiver : రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు ఇవేనా?
రైతు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అప్పు తీసుకుంటే అన్నీ కలిపి లెక్కిస్తారు. అంతేకాదు.. భార్య లేదా భర్త పేర్ల మీదున్న అన్ని ఖాతాల వివరాలు, అప్పులు, వడ్డీలను క్రోడీకరించి రెండు లక్షల రుణమాఫీ పథకాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం.
రైతాంగం సంక్షేమం, వ్యవసాయ అభివృధ్దే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని సీఎం కేసీఆర్ అన్నారు. Crop Loan Waiver
తెలంగాణలో రైతులకు రెండో దఫా రుణమాఫీ కానుంది. రేపటి నుంచి రూ.50 వేల లోపు రైతు రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆఖరి సమావేశాలు జనవరి 30 నుంచి జరగునున్నాయి. ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉన్నందున ఫిబ్రవరి5న బడ్జెట్ ప్రవేశ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ఆరు పని�
ఢిల్లీ: రైతు రుణమాఫీపై గత శనివారం కాంగ్రెస్ పార్టీని లాలీపాప్ కంపెనీ అని వ్యాఖ్యానించిన ప్రధాని మోడీ కొత్త సంవత్సరం ప్రారంభం రోజున అదొక పెద్ద ఎన్నికల స్టంట్ అని కొట్టి పారేశారు. దేవీలాల్ దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ వరకు దేశంలో అనేక సార్లు