Home » Farmers donate
కర్ణాటకలోని ముళబాగల్ మాజీ శాసనసభ్యుడు జి. మంజునాథ్‌తో పాటు మరో 12 మంది కూరగాయల దాతలు రూ. 30 లక్షల విలువైన లారీని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి విరాళంగా అందజేశారు.